తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో మోస్తరు వర్షం - ఉక్కపోత

నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.  ఉక్కపోతతో  ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరటను కలిగించాయి.

నగరంలో  ఓ మోస్తారు వర్షం

By

Published : Aug 22, 2019, 7:02 PM IST

ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు వర్షం కాస్త ఊరటను కలిగించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

నగరంలో ఓ మోస్తారు వర్షం

ABOUT THE AUTHOR

...view details