సికింద్రాబాద్ చిలకలగూడ, సీతాఫల్మండి, సంగీత్, ప్యారడైజ్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో రోడ్లపై నీళ్లు అక్కడికక్కడే నిలిచిపోయాయి. కొద్దిసేపు వాహనాలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం ఎండా ఒకేసారి రావడంతో సికింద్రాబాద్లో ఇంద్రధనస్సు చూపరులను ఆకట్టుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లో ఒకవైపు ఎండ మరోవైపు వర్షం పడటం వల్ల ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందిపడ్డారు.
నగరంలో ఉక్కపోత నుంచి ఉపశమనానిచ్చిన వర్షం - Rain that brought relief from the meteor shower in the city
నగరంలోని చిలకలగూడ, సీతాఫల్ మండి, సంగీత్, ప్యారడైజ్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అలమటించిన నగరవాసులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది.
నగరంలో ఉక్కపోత నుంచి ఉపశమనానిచ్చిన వర్షం