బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు - బంగాళాఖాతంలో వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవటంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
.