హైదరాబాద్ నగరంలో పలు చోట్ల సాయంత్రం వర్షం కురిసింది. కోఠి, బేగం బజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో అరగంట సేపు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వర్షం నీళ్లతో నాలాలు పొంగాయి.
నగరంలో పలుచోట్ల వర్షం - Rain In hyderabad
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురిసింది. దాదాపు అరగంటసేపు గాలులతో కూడిన వర్షం కురిసింది.
నగరంలో పలుచోట్ల వర్షం