హైదరాబాద్‌లోని పలు చోట్ల చిరు జల్లులు కురిశాయి. పాతబస్తీ, బహదూర్‌పురా, దూద్‌బౌలి ప్రాంతాల్లో వర్షం పడింది. చార్మినార్, హుస్సేని ఆలం, లంగర్ హౌస్, గోల్కొండ, రాందేవ్ గూడ, నాంపల్లితో సహా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రజలను పలకరించాయి.
చిరుజల్లు పలకరించింది... నగరం మురిసిపోయింది! - హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
నూతన సంవత్సరం మొదటి రోజే నగరాన్ని చిరు జల్లులు పలకరించాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
ఇవీ చూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే..