తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్​కు​ అంతరాయం - ట్రాఫిక్​ అంతరాయం

హైదరాబాద్​లో పలుచోట్లు భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్​కు తీవ్ర​ అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్​లో భారీ వర్షం

By

Published : Sep 19, 2019, 4:31 PM IST

హైదరాబాద్​లో పలుచోట్ల వర్షం.. ట్రాఫిక్​ అంతరాయం

హైదరాబాద్​లోని నాగోల్​, ఎల్బీనగర్​, పనామా, సుష్మాలో వర్షం పడింది. అటు యూసఫ్​గూడ, హిమయత్​నగర్​లోనూ వరుణుడు ప్రతాపం చూపాడు. లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో నిండిపోయాయి. రోడ్లపైకి నీరు రావడం వల్ల నాగోల్​, ఎల్బీనగర్​, పనామాలో ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది. పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details