భాగ్యనగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. వాహన దారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్క సారిగా వర్షం కురవటం వల్ల పలు రకాల పనుల కోసం బయటకు వెళ్లిన ప్రజలు ఒక్కోచోట తలదాచుకున్నారు.
నగరంలో ఇవాళ ఒక్కసారిగా వర్షం.. - హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షం కురుసింది
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. పలు ప్రాంతాలలో వర్షం కురుసింది. వర్షం రాకతో నగరంలో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వర్షం