తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం - weather report

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

By

Published : Apr 15, 2022, 5:26 PM IST

Updated : Apr 15, 2022, 6:59 PM IST

17:15 April 15

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, చిలకలగూడ, పద్మారావునగర్‌, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బేగంపేటలో చిరుజల్లులు పడుతున్నాయి. చిరుజల్లులతో హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది.

ఇదీ చదవండి:

Last Updated : Apr 15, 2022, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details