రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని, పొడిగాలులు వీస్తున్నాయని వివరించింది.
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు వడగళ్ల వర్షాలు - rain forecast
తెలంగాణ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పొడిగాలులు వీస్తాయని వెల్లడించింది.
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు వడగళ్ల వర్షాలు