తెలంగాణ

telangana

ETV Bharat / state

చల్లబడిన భాగ్యనగరం... హైదరాబాద్​లో వర్షం - సాయంత్రం

ఉదయం నుంచి ఎండాకాలాన్ని తలపించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్​లో సాయంత్ర వర్షం కురిసింది.

నగరంలో సాయంత్రం నుంచి వర్షం..

By

Published : Aug 29, 2019, 8:43 PM IST

నగరంలో సాయంత్రం నుంచి వర్షం..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డికపుల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి వెళ్లే వాహనదారులు, బాటసారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details