తెలంగాణ

telangana

ETV Bharat / state

కాచిగూడ రైలు ప్రమాదంపై సమీక్ష - handri express and mmts collided at kachiguda in hyderabad

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే ప్రమాద ఘటనపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందనే కోణంలో అధికారులను వివరాలు సేకరిస్తున్నారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల సమీక్ష

By

Published : Nov 14, 2019, 12:48 PM IST

కాచిగూడ రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల సమీక్ష

కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే సేఫ్టీ అధికారి రామ్​ కృపాల్​ నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైలు ప్రమాదాలు నివారించడానికి తీసుకున్న జాగ్రత్తలు, ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details