లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కీమో తెరపీ, ఆదునికీకరించిన ప్రత్యేక వార్డును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా శుక్రవారం ప్రారంభించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులను వైద్య సదుపాయాల గురించి ప్రశ్నలు అడిగారు. రికార్డులు, స్టోర్‌ను పరిశీలించారు. ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఉపయోగపడే ఏకైక వైద్య గుర్తింపు కార్డు నమోదు ప్రక్రిపై ముఖ్య మెడికల్ డైరెక్టర్‌ను ఆరా తీశారు. అనంతరం రోగులతో, ఉద్యోగులతో ముచ్చటించారు.
రైల్వే ఆస్పత్రిని సందర్శించిన జీఎం - జీఎం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిని సందర్శించారు.

రైల్వే ఆస్పత్రిని సందర్శించిన జీఎం