తెలంగాణ

telangana

ETV Bharat / state

షెడ్లకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కేదెప్పుడు?

లాక్​డౌన్​కు నుంచి షెడ్లకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. తక్కువ ధరలో ప్రయాణించే ఆ రైళ్లు ఎందరికో ఉపయోగపడతాయి. అవసరాన్ని బట్టి అవి అందుబాటులోకి రానున్నాయని సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.

railway-cpro-rakesh-about-trains-availability-in-south-central-railway-zone-in-hyderabad
ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు పరుగులుపెడతాయి?

By

Published : Mar 7, 2021, 2:18 PM IST

లాక్​డౌన్​ తర్వాత దశల వారీగా రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​ తెలిపారు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 215 ఎక్స్​ప్రెస్​ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి రైళ్లని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. లాక్ డౌన్​కు నుంచి షెడ్లకే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలపై ఎప్పుడు పరుగులు తీయనున్నాయి..? ద.మ.రైల్వేలో పూర్తిస్థాయిలో రైళ్లు ఎప్పటి నుంచి నడుస్తాయి..? తదితర అంశాలపై ద.మ.రైల్వే సీపీఆర్వో రాకేశ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు పరుగులుపెడతాయి?

ఇదీ చదవండి:'టీఎంసీ గెలిస్తే బంగాల్​.. కశ్మీర్​లా తయారవుతుంది'

ABOUT THE AUTHOR

...view details