గ్రీన్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. చాలా మంది సినీ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా బుల్లితెర వ్యాఖ్యాత సుమ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్... తన నివాసంలో పూలమొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని అభిమానులకు పిలుపునిచ్చారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, ఫలక్‌నుమా దాస్ కథానాయకుడు విశ్వక్ సేన్, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌కు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.
సవాల్ విసిరిన రాహుల్ సిప్లిగంజ్ - big boss-3 winner rahulu sipliganju
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బుల్లితెర వ్యాఖ్యాత సుమ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్... తన నివాసంలో పూలమొక్కను నాటారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఫలక్‌నుమా దాస్ కథానాయకుడు విశ్వక్ సేన్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్‌కు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.

సవాల్ విసిరిన రాహుల్ సిప్లిగంజ్