తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ పథకాలే మా ప్రధాన ఎజెండా' - హైదరాబాద్ తాజా వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని రహమత్​నగర్ తెరాస అభ్యర్థి సీఎన్ రెడ్డి అన్నారు. నాపై నమ్మకంతో టికెట్​ ఇచ్చిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Rahamath nagar trs candidate election compaign
'ప్రభుత్వ పథకాలే మా ప్రధాన ఎజెండా'

By

Published : Nov 21, 2020, 7:26 PM IST

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేపడుతున్నట్లు రహమత్​నగర్ తెరాస అభ్యర్థి సీఎన్​ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నాపై నమ్మకంతో టికెట్ కేటాయించినందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​కు ధన్యవాదాలు తెలియజేశారు. డివిజన్​లో అమలవుతున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన తెలిపారు.

'ప్రభుత్వ పథకాలే మా ప్రధాన ఎజెండా'

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: రాచకొండ సీపీ

ABOUT THE AUTHOR

...view details