గర్భిణీలు, అత్యవసర వైద్యం అవసరమున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. అత్యవసరం ఉన్న వాళ్లు ఫోన్ చేస్తే పోలీసులే వెళ్లి వాళ్లను ఆస్పత్రి దగ్గర వదిలిపెట్టి... వైద్యపరీక్షలు ముగిసిన తర్వాత.. ఇంటి వద్ద వదిలి వెళ్తున్నారు. ఆపత్కాలంలో పోలీసులు చేస్తున్న సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యవసరాలకు పోలీసు ప్రత్యేక వాహనాలు - special vehicles for emergency
లాక్డౌన్తో రహదారులపైకి వాహనాల అనుమతి లేకపోవడం వల్ల ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయాయి. ఆస్పత్రులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు.. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.
అత్యవసరాలకు పోలీసు ప్రత్యేక వాహనాలు