సివిల్స్-2019లో అర్హత సాధించిన ఇద్దరిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సన్మానించారు. ఏపీలోని కడపకు చెందిన తాటిమాకుల రాహుల్ రెడ్డి, వరంగల్‌కు చెందిన బి. మిథున్‌రాజా యాదవ్‌ను సత్కరించారు.
సివిల్స్ ర్యాంకర్లకు సీపీ మహేశ్ భగవత్ సన్మానం - civils rankers latest news
సివిల్స్‌లో అర్హత సాధించిన ఇద్దరిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సన్మానించారు. సీపీ వీరిరువురికి ఇంటర్వ్యూ మెంటార్‌గా వ్యవహరించారు.
సివిల్స్ ర్యాంకర్స్‌ను సన్మానించిన మహేశ్ భగవత్
రాహుల్ రెడ్డి 117 ర్యాంకు సాధించగా.. మిథున్‌రాజా యాదవ్ 568వ ర్యాంకు సాధించారు. వీరిరువురికి ఇంటర్వ్యూ మెంటార్‌గా సీపీ వ్యవహరించారు. యువత సివిల్స్ వైపు దృష్టి సారిచాలని మహేశ్ భగవత్ అన్నారు.
ఇదీ చూడండి:సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు