తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ చర్యలతో కరోనా తగ్గుతోంది: ప్యాఫ్సి డైరెక్టర్​ - తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్యాఫ్సి డైరెక్టర్ రాజేందర్ అగర్వాల్ అన్నారు. ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోషామహల్ డివిజన్​లోని పలు బస్తీల్లో నిరుపేదలకు బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు.

సీఎం కేసీఆర్​ చర్యలతో కరోనా తగ్గుతోంది: ప్యాఫ్సి డైరెక్టర్​
సీఎం కేసీఆర్​ చర్యలతో కరోనా తగ్గుతోంది: ప్యాఫ్సి డైరెక్టర్​

By

Published : Jun 6, 2021, 4:19 PM IST

హైదరాబాద్​ గోషామహల్ డివిజన్​లోని పలు బస్తీల్లో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యాఫ్సి డైరెక్టర్ రాజేందర్ అగర్వాల్ బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. గత 18రోజులుగా ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర నాయకులు నంద కిషోర్ వ్యాస్ బిలాల్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలతో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details