మా నాన్నది భాషకు అందని వ్యక్తిత్వం: పీవీ కుమార్తె - పి వి నరసింహారావు జయంతి న్యూస్
భాషకు అందని వ్యక్తిత్వం పీవీ నరసింహారావుదని ఆయన కుమార్తె వాణీ దేవి అన్నారు. హైదరాబాద్ పీవీ ఘాట్లో తండ్రికి నివాళులు అర్పించారు.
భాషకు అందని వ్యక్తిత్వం పీవీది: వాణీ దేవి
పీవీ నరసింహారావు చరిత్రను ప్రపంచమంతా చాటిచెప్పడం గొప్ప విషయమన్నారు పీవీ కుమార్తె వాణీ దేవి. భాషకు అందని వ్యక్తిత్వం తన నాన్నదని కొనియాడారు. పీవీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.