తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలేశుడికి కాసేపట్లో పుష్పక విమాన వాహన సేవ - tirumala brahmostavalu news

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీనివాసుడికి బుధవారం మధ్యాహ్నం పుష్పక విమాన వాహన సేవ నిర్వహించనున్నారు. మూడేళ్లకోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. తేలికపాటి పుష్పాలు, గరుడ, హనుమంత, ఏనుగులు, చిలుకలతో వాహనాన్ని అలంకరిస్తారు. మరింత సమాచారం తిరుమల నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి రుత్విక్‌ అందిస్తారు.

తిరుమలేశుడికి కాసేపట్లో పుష్పక విమాన వాహన సేవ
తిరుమలేశుడికి కాసేపట్లో పుష్పక విమాన వాహన సేవ

By

Published : Oct 21, 2020, 1:40 PM IST

తిరుమలేశుడికి కాసేపట్లో పుష్పక విమాన వాహన సేవ

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. తిరుమలేశుడికి బుధవారం మధ్యాహ్నం పుష్పక విమాన వాహన సేవ జరగనుంది. మూడేళ్లకోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు.

తేలికపాటి పుష్పాలు, గరుడ, హనుమంత, ఏనుగులు, చిలుకలతో వాహనాన్ని అలంకరిస్తారు. కల‌్యాణమండపంలో పుష్పక విమానం కొలువుదీరనుంది. 750 కిలోల బరువుకు మించకుండా దీనికి రూపకల్పన చేశారు. పుష్పక విమాన ఏర్పాట్లు డాలర్‌ శేషాద్రి పరిశీలించారు.

ఇదీ చదవండి:వైభవంగా బ్రహ్మోత్సవాలు... హనుమంత వాహనంపై శ్రీవారు

ABOUT THE AUTHOR

...view details