తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగపూర్​లో శ్రీవారికి ఘనంగా పుష్పయాగం - సింగపూర్​లో శ్రీవారికి పుష్పయాగం

సింగపూర్​లోని శ్రీ పెరుమాళ్ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. అక్కడి భారతీయులు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.

pushpa-yagam-held-to-sri-venkateswara-swamy-at-sri-perumal-temple-singapore
శ్రీవారికి ఘనంగా పుష్పయాగం

By

Published : Jan 3, 2020, 2:07 PM IST

శ్రీవారికి ఘనంగా పుష్పయాగం

. .

ABOUT THE AUTHOR

...view details