తెలంగాణ

telangana

ETV Bharat / state

విజిలెన్స్​ డైరెక్టర్​గా పూర్ణచందర్​రావు బాధ్యతల స్వీకరణ - ఏసీబీ డైరెక్టర్​ జనరల్​ పూర్ణచందర్​రావుకు అదనపు బాధ్యతలు

ఏసీబీ డైరెక్టర్​ జనరల్​ పూర్ణచందర్​రావుకు ప్రభుత్వం... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలను అప్పజెప్పింది.

విజిలెన్స్​ అండ్​ ఎన్ఫోర్స్మెంట్​ డైరెక్టర్​గా పూర్ణచందర్​రావు

By

Published : Nov 18, 2019, 3:21 PM IST

విజిలెన్స్​ అండ్​ ఎన్ఫోర్స్మెంట్​ డైరెక్టర్​గా పూర్ణచందర్​రావు

విజిలెన్స్​ అండ్​ ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టర్​గా పూర్ణచందర్​ రావు బాధ్యతలు స్వీకరించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్​ జనరల్​గా కొనసాగుతున్న పూర్ణచందర్​రావు... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పింది. లక్డికపుల్​లోని అనిశా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్ణ చందర్ రావును పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు అభినందించారు. తనపై నమ్మకంతో అదనంగా అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పూర్ణ చందర్ రావు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details