Punjab CM meets kcr today: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఇవాళ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. నగరంలో జరుగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి నేడు హైదరాబాద్ రానున్నారు. భగవంత్ సింగ్ మాన్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ప్రగతిభవన్‌కు ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాల ఇబ్బందులు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.
Punjab CM Meets KCR : నేడు కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ - Punjab CM Meets KCR
Punjab CM meets kcr today: పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేడు హైదరాబాద్ రానున్నారు. నగరానికి రానున్న భగవంత్ సింగ్‌ను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. ఈ ఇద్దరు సీఎంలు ఇవాళ భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.
Punjab CM meets kcr