తెలంగాణ

telangana

ETV Bharat / state

అనవసరంగా బయటకొస్తే.. రోడ్డుపైనే కూర్చోబెడతారు.. - lock down in karnool

లాక్​డౌన్ సమయంలో బయటకు రావొద్దని ఎంత చెబుతున్నా.. కొందరు వినడం లేదు. అవసరం లేకున్నా.. రహదారులపై తిరిగేవారెందరో. ఇలాంటి వారికి కర్నూలు పోలీసులు ఓ గుణపాఠం చెప్పారు. రోడ్డుపైకి వచ్చినందుకు రోడ్డుపైనే కూర్చోబెట్టారు.

punishments
punishments

By

Published : Apr 12, 2020, 8:46 PM IST

కర్నూలు జిల్లా ఆలూరులో అనవసరంగా బయటకు వచ్చే యువతకు పోలీసులు వినూత్నంగా శిక్షించారు. కొట్టకుండా, తిట్టకుండా రోడ్డుపై కూర్చోబెట్టారు. మరోసారి పనిలేకుండా రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దెబ్బకు పట్టణంలో రహదారులపైకి అనవసరంగా వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ABOUT THE AUTHOR

...view details