తెలంగాణ

telangana

ETV Bharat / state

సైనికుల సేవలు చిరస్మరణీయం: రాజాసింగ్ - hyderabad latest news today

దేశం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న సైనికుల సేవలు చిరస్మరణీయమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేశ ప్రజలు సైనికుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పారు.

Pulwama terror attack is every indian to should must remind to their services
'జవాన్ల సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలి'

By

Published : Feb 14, 2020, 2:29 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో గతేడాది ఫిబ్రవరి 14న ప్రాణాలు కోల్పోయిన జవాన్లను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అది సైనికుల పుణ్యమేనన్నారు.

మన దేశం తిండితిని, దేశానికి వెన్నుపోటు పొడుస్తున్న దేశ ద్రోహులకు ప్రతి పౌరుడు సైనికుడిలా బుద్ధి చెప్పాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి పౌరుడు దేశం పట్ల సంకల్పంతో ఉండాలన్నారు.

'జవాన్ల సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలి'

ఇదీ చూడండి :రోడ్డు భద్రత గాలికి... ప్రాణాలు గాల్లోకి!

ABOUT THE AUTHOR

...view details