ఇంటర్మీడియట్ ఫలితాల అవతకవలతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని హైదరాబాద్లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను పీయూసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ వరకూ కొనసాగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ మంత్రి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఎడ్యుకేషన్ సెక్రటరీ, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఎండీ చారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తి ర్యాలీ' - DHARNA
పరీక్షల్లో తప్పామని ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని నగరంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు పీయూసీఎల్ సభ్యలు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారని కఠినంగా శిక్షించాలని కోరారు.
'విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తి ర్యాలీ'