హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ బస్తీలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. బీరు సీసాతో ఆ మార్గంలో వెళ్తున్న వారిపై దాడికి పాల్పడాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను యూసఫ్‌గూడ నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ వరకు వెంబడించాడు. నిలువరించేందుకు యత్నించిన స్థానికులపైనా దాడి చేశాడు. ఉన్మాదిని పట్టకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఆర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూసఫ్‌గూడలో ఉన్మాది వీరంగం - Psycho
యూసఫ్‌గూడలో ఉన్మాది హల్చల్ చేశాడు. ఆ మార్గంలో వెళ్తున్న వారిపై బీరు సీసాతో దాడికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
యూసఫ్‌గూడలో ఉన్మాది వీరంగం