హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై కరోనాతో మృతిచెందారు. ఈనెల మొదటి వారంలోనే ఏఎస్సై పదోన్నతి పొందారు. అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సెలవుపై వెళ్లారు. ఈనెల 20న కరోనా నిర్ధరణ కావడం వల్ల సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
ఈనెల మొదటివారంలోనే పదోన్నతి.. అంతలోనే కరోనాతో మృతి - హైదరాబాద్ పాతబస్తీ వార్తలు
హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై కరోనాతో మృతిచెందారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

ఈనెల మొదటివారంలోనే పదోన్నతి.. అంతలోనే కరోనాతో మృతి