అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను హైదరాబాద్ మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్వర్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సరుకు విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని తెలిపారు.
రూ.2.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం - నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
నిషేధిత పొగాకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.2.5 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
రూ.2.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
విశ్వసనీయత సమాచారం మేరకు ఎంజే మార్కెట్ కూడలిలోని న్యూ రాయల్ చల్లా స్టోర్‌పై దాడులు నిర్వహించారు. అనంతరం అన్వర్ అలీని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ