తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​ - మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​

మద్యంపై ప్రత్యక్ష యుద్ధానికి భాజపా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్‌ అన్నారు. హైదరాబాద్​ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​ వద్ద భాజపా నేత డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షలో పాల్గొన్నారు.

professor nageshwar support to dk aruna 2 days strike in hyderabad
మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​

By

Published : Dec 12, 2019, 5:07 PM IST


హైదరాబాద్​ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​ వద్ద భాజపా ఆధ్వర్యంలో డీకే అరుణ రెండు రోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. దీక్షకు మాజీ ఎమ్మెల్సీ, ఆచార్య నాగేశ్వర్‌ సంఘీభావం తెలిపారు. మద్యంపై ప్రత్యక్ష యుద్ధానికి భాజపా నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.

నిషేధించాలి

మద్యాన్ని నిషేధిస్తే పేదల ఆదాయం పెరుగుతుందని నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలకు మద్యం పెద్ద ఆదాయ వనరుగా మారటం దురదృష్టకరమని.. మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యంలేని గ్రామాలు లేవని తెలిపారు.

మద్యంపై యుద్ధానికి సిద్ధం కావాలి: ప్రొ.నాగేశ్వర్​

ఇవీ చూడండి: కాలిన మృతదేహం దిశదే..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details