విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్‌రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆయన తాజాగా హరితవిప్లవం పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారానికి ఎంపికయ్యారు.
'వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది' - ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు వార్తలు
విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తన్న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు.. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామంటున్న డాక్టర్ ప్రవీణ్ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
!['వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది' 'వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6408612-thumbnail-3x2-d-2.jpg)
'వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది'
వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున కొత్త మేలైన రకాలే కాకుండా ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు, మార్కెటింగ్, ఆహారోత్పత్తుల తయారీ రంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామంటున్న డాక్టర్ ప్రవీణ్‌రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది'