తెలంగాణలో సభలు, సమావేశాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు అణచివేత వ్యతిరేక వేదిక కన్వీనర్ ఆచార్య హరగోపాల్. ఈ నెల 25న తాము తలపెట్టిన ధర్నాకు నియమాలతో కూడిన అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధర్నా సాఫీగా సాగేలా చూడాలని కోరుతూ ఆయన ఇవాళ డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
'తెలంగాణ ఉద్యమకారులుగా నిర్బంధాలను మేం ప్రశ్నిస్తాం' - తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం నెలకొందన్నారు అణచివేత వ్యతిరేక వేదిక కన్వీనర్ ఆచార్య హరగోపాల్. సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం సబబు కాదని పేర్కొన్నారు.
Professor Haragopal Meet DGP Mahendhar Reddy latest news