తెలంగాణ

telangana

ETV Bharat / state

Ex mla Ramana reddy passed away: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కన్నుమూత - ap news

ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(80) మృతిచెందారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ(Ex mla Ramana reddy passad away) కన్నుమూశారు.

Ex mla Ramana reddy
Ex mla Ramana reddy

By

Published : Sep 29, 2021, 10:22 AM IST

ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ.రమణారెడ్డి(80) చికిత్స పొందుతూ ( Proddatur Ex mla mv Ramana reddy passad away) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కర్నూలులోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరారు.

చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. డాక్టర్ ఎంవీ.రమణారెడ్డి(Dr mv Ramanareddy died) మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం ఆయన పోరాడారు.

ఇదీ చూడండి:Dead Body in Musi river: మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం..

ABOUT THE AUTHOR

...view details