ఏనుగుని చంపినవారి ఆచూకీ చెప్తే రెండు లక్షల నజరానా - hyderabad latest news
ఏనుగుని చంపినవారి ఆచూకీ చెప్తే రెండు లక్షల నజరానా
16:52 June 04
ఏనుగుని చంపినవారి ఆచూకీ చెప్తే రెండు లక్షల నజరానా
కేరళలో ఏనుగుని చంపినవారి ఆచూకీ తెలిపితే రెండు లక్షలు ఇస్తానని మేడ్చల్ జిల్లా నెరేడ్మెట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఆహారంలో పేలుడు పదార్థాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు సమాజంలో ఉండడం బాధకరమన్నారు.
ఇవీ చూడండి:కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..!
Last Updated : Jun 4, 2020, 5:40 PM IST