హజీపూర్ బాధిత కుటుంబాలను ప్రియాంకా గాంధీతో కలిపిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బాధితుల బాధలను ప్రియాంక దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రియాంక అపాయింట్మెంట్ కోసం లేఖ రాస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలను కేసీఆర్ ఇప్పటివరకు పరామర్శించకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులూ పట్టించుకోలేదన్నారు.
హజీపూర్ బాధితులను ప్రియాంకతో కల్పిస్తాను: వీహెచ్ - మాజీ ఎంపీ వీ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ బాధిత కుటుంబాలను ప్రియాంకా గాంధీతో కల్పించి, సమస్యను వివరిస్తానని వీహెచ్ అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

'హజీపూర్ బాధితులను ప్రియాంకతో కల్పిస్తాను' వీహెచ్
హజీపూర్ బాధితులను ప్రియాంకతో కల్పిస్తాను: వీహెచ్
ఇదీ చూడండి:చంద్రయాన్-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!