తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉంది: ప్రియాంక - ప్రియాంక గాంధీ హైదరాబాద్ టూర్

LIVE UPDATES
LIVE UPDATES

By

Published : May 8, 2023, 4:37 PM IST

Updated : May 8, 2023, 6:35 PM IST

18:34 May 08

ఇందిరమ్మను స్మరిస్తూ ఆమె ఆశయాలు నెరవేరుస్తా: ప్రియాంక

ఇందిరమ్మను స్మరిస్తూ ఆమె ఆశయాలు నెరవేరుస్తా: ప్రియాంక

  • ఇందిరమ్మ చనిపోయి ఏళ్లు గడిచినా స్మరిస్తున్నారు: ప్రియాంక
  • ఇందిరమ్మను స్మరిస్తూ ఆమె ఆశయాలు నెరవేరుస్తా: ప్రియాంక
  • ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే నష్టపోయేది ప్రజలే: ప్రియాంక
  • అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: ప్రియాంక
  • హామీలు నెరవేర్చకపోతే మమ్మల్ని పక్కనపెట్టండి: ప్రియాంక
  • ఉద్యోగ నియామకాల కోసం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం: ప్రియాంక
  • నిరుద్యోగ యువత కోసం నెలకు రూ.4 వేలు భృతి ఇస్తాం: ప్రియాంక
  • యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: ప్రియాంక

18:33 May 08

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉంది: ప్రియాంక

  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉంది: ప్రియాంక
  • తెలంగాణ ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైంది: ప్రియాంక
  • తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా ఎంతో మథనం చేశారు: ప్రియాంక
  • భారాస.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదు: ప్రియాంక
  • నయా జాగీర్దార్ల తరహాలో భారాస పాలన ఉంది: ప్రియాంక
  • ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు: ప్రియాంక
  • ఇంటికో ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నిస్తున్నా: ప్రియాంక
  • నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైంది: ప్రియాంక
  • టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్‌ చేశారు: ప్రియాంక
  • ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు: ప్రియాంక
  • ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావట్లేదు: ప్రియాంక
  • ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారు: ప్రియాంక
  • తెలంగాణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉంది: ప్రియాంక

18:32 May 08

జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రియాంక

జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రియాంక

  • జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రియాంక
  • ప్రేమపూర్వకంగా స్వాగతం పలికిన అందరికీ అభినందనలు: ప్రియాంక
  • ఎండ మండిపోతున్నా సభకు భారీగా తరలివచ్చారు: ప్రియాంక
  • సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులకు ధన్యవాదాలు: ప్రియాంక
  • సోనియాను ఇక్కడి ప్రజలు తెలంగాణ తల్లిగా భావిస్తున్నారు: ప్రియాంక
  • తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేశారు: ప్రియాంక
  • తెలంగాణ కోసం ఎందరో యువత బలిదానం అయ్యారు: ప్రియాంక
  • యువత బలిదానాలపై తెలుగులో ప్రస్తావించిన ప్రియాంక
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారు: ప్రియాంక
  • యువత బలిదానాల వల్లే తెలంగాణ సాధ్యమైంది: ప్రియాంక
  • దేశం కోసం నా కుటుంబీకులు కూడా అమరులయ్యారు: ప్రియాంక

18:27 May 08

  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉంది: ప్రియాంక
  • తెలంగాణ ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైంది: ప్రియాంక
  • తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా ఎంతో మథనం చేశారు: ప్రియాంక
  • బీఆర్​ఎస్​.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదు: ప్రియాంక
  • నయా జాగీర్దార్ల తరహాలో బీఆర్ఎస్​ పాలన ఉంది: ప్రియాంక
  • ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు: ప్రియాంక
  • ఇంటికో ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నిస్తున్నా: ప్రియాంక
  • నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైంది: ప్రియాంక
  • టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్‌ చేశారు: ప్రియాంక
  • ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు: ప్రియాంక
  • ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావట్లేదు: ప్రియాంక
  • ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారు: ప్రియాంక

18:14 May 08

  • జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రియాంక
  • ప్రేమపూర్వకంగా స్వాగతం పలికిన అందరికీ అభినందనలు: ప్రియాంక
  • ఎండ మండిపోతున్నా సభకు భారీగా తరలివచ్చారు: ప్రియాంక
  • సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులకు ధన్యవాదాలు: ప్రియాంక
  • సోనియాను ఇక్కడి ప్రజలు తెలంగాణ తల్లిగా భావిస్తున్నారు: ప్రియాంక
  • తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి బలిదానం చేశారు: ప్రియాంక
  • తెలంగాణ కోసం ఎందరో యువత బలిదానం అయ్యారు: ప్రియాంక
  • యువత బలిదానాలపై తెలుగులో ప్రస్తావించిన ప్రియాంక
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారు: ప్రియాంక
  • యువత బలిదానాల వల్లే తెలంగాణ సాధ్యమైంది: ప్రియాంక
  • దేశం కోసం నా కుటుంబీకులు కూడా అమరులయ్యారు: ప్రియాంక

18:01 May 08

  • తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది: రేవంత్
  • తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బలోపేతం చేస్తాం: రేవంత్‌
  • యూపీఎస్సీ మాదిరిగా చేసి పారదర్శకంగా పోస్టుల భర్తీ చేస్తాం: రేవంత్‌
  • సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం తీసుసుకవస్తాం: రేవంత్‌
  • ఏడు జోన్లలో ఎంప్లాయ్‌మెంట్‌, నైపుణ్య శిక్షణ కేంద్రాలు: రేవంత్‌

18:00 May 08

  • ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌: రేవంత్‌
  • అమరవీరుల ఉద్యమ కారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్: రేవంత్‌రెడ్డి
  • అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పన: రేవంత్‌రెడ్డి
  • అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛన్‌: రేవంత్‌రెడ్డి
  • అమరవీరులకు సముచిత గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం: రేవంత్‌
  • అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్‌
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పోస్టులు భర్తీ చేస్తాం: రేవంత్‌రెడ్డి
  • ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఏటా జూన్‌ 2న జాబ్‌ క్యాలెండర్‌: రేవంత్‌
  • సెప్టెంబర్‌ 17న నియామక పత్రాలు లబ్ధిదారులకు అందిస్తాం: రేవంత్‌
  • నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4 వేలు నిరుద్యోగ భృతి: రేవంత్

17:55 May 08

  • ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌: రేవంత్‌
  • అమరవీరుల ఉద్యమ కారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్: రేవంత్‌రెడ్డి
  • అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పన, రూ.25 వేల పింఛన్‌: రేవంత్‌రెడ్డి

17:54 May 08

  • హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌కు విచ్చేసిన ప్రియాంకకు స్వాగతం: రేవంత్‌
  • తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్లు పోరాడినా ఆకాంక్షలు నెరవేరలేదు: రేవంత్‌
  • తెలంగాణ గడ్డకు విచ్చేసిన ప్రియాంకకు అఖండ స్వాగతం పలకాలి: రేవంత్‌
  • ఓయూ, కాకతీయ వర్సిటీలు కేవలం విశ్వవిద్యాలయాలు కావు: రేవంత్‌రెడ్డి
  • ఓయూ, కాకతీయ వర్సిటీలు ఆత్మగౌరవ ప్రతీకలు: రేవంత్‌రెడ్డి
  • తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు: రేవంత్‌
  • వర్సిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలుగా నిలిచాయి: రేవంత్‌
  • ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 12.5 లక్షలు: రేవంత్‌రెడ్డి
  • విభజన వేళ తెలంగాణకు 5.3 లక్షలు కేటాయించారు: రేవంత్‌

17:49 May 08

  • రాష్ట్రంలో రైతులు, విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది: మాణిక్‌రావు ఠాక్రే
  • పేదలు, యువత బాగోగుల కోసం కాంగ్రెస్‌ పోరాడుతోంది: మాణిక్‌రావు ఠాక్రే

17:43 May 08

  • నిరుద్యోగ సమస్యకు భరోసా కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చారు: భట్టి
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నాం: భట్టి
  • ఇవాళ ఉద్యోగాలు లేక యువత నిరాశతో అల్లాడిపోతోంది: భట్టి
  • పాదయాత్రలో నిరుద్యోగుల సమస్యలు బాధ కలిగించాయి: భట్టి
  • డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు: భట్టి
  • కేసీఆర్‌ కుటుంబీకులకే ప్రత్యేక రాష్ట్రం ఉపయోగపడుతోంది: భట్టి
  • నిరుద్యోగులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది: భట్టి
  • దోపిడీలను చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్రం సాధించుకోలేదు: భట్టి
  • యువత నడుం బిగించి పోరాడానికి సిద్ధం కావాలి
  • కాంగ్రెస్‌ పార్టీతో చేయి చేయి కలుపుదాం
  • ఉద్యోగాలను కాపాడుకుందాం

17:36 May 08

  • హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభ
  • యువ సంఘర్షణ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
  • సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌, భట్టి
  • ప్రియాంక గాంధీకి జ్ఞాపిక అందించిన కాంగ్రెస్‌ నేతలు
  • చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు బీమా చెక్కు అందించిన ప్రియాంక
  • ప్రియాంకతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడిన మహిళలు
  • యువ డిక్లరేషన్ చేయనున్న ప్రియాంక గాంధీ
  • సభకు పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు

17:27 May 08

  • హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లో యువ సంఘర్షణ సభ
  • యువ సంఘర్షణ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

17:16 May 08

  • సరూర్‌నగర్‌ సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రియాంక గాంధీ
  • బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో సరూర్‌నగర్‌కు చేరుకున్న ప్రియాంక
  • ప్రియాంక గాంధీకి స్వాగతం పలికిన రేవంత్‌రెడ్డి, ఉత్తమ్

14:50 May 08

LIVE UPDATES : ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌: రేవంత్‌రెడ్డి

  • కాసేపట్లో సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభ
  • కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభలో పాల్గొననున్న ప్రియాంక గాంధీ
  • సరూర్‌నగర్‌ స్టేడియానికి చేరుకుంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు
  • సరూర్‌నగర్‌ సభలో యువ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక
  • ఎల్‌బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ స్టేడియం వరకు కాంగ్రెస్‌ ర్యాలీ
Last Updated : May 8, 2023, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details