ఆంధ్రప్రదేశ్ విశాఖలో విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖతో మాట్లాడారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
విశాఖ ఘటనపై ప్రధాని మోదీ విచారం - RR Venkatapuram latest news
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
![విశాఖ ఘటనపై ప్రధాని మోదీ విచారం prime-minister-modis-sadness-over-visakha-gas-trajedy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7093432-866-7093432-1588827474749.jpg)
విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ