తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ అన్నదానం - అన్నదాన కార్యక్రమానికి హాజరైన గబ్బర్ సింగ్ మూవీ గ్యాంగ్

లాక్​డౌన్ ప్రారంభమైన రోజు నుంచీ ఈ రోజు వరకు నిరుపేద ప్రజలకు అన్నదానం చేసిన ప్రేమ నాథ్ గౌడ్​ను గబ్బర్ సింగ్ మూవీ గ్యాంగ్ ప్రశంసించింది. నేడు ప్రేమ్ నాథ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు.

premnath distributed food to poor people
లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ అన్నదానం

By

Published : May 10, 2020, 9:11 PM IST

హైదరాబాద్ నగరంలో గత 41 రోజుల నుంచి ప్రతిరోజు 100 కేజీల బియ్యాన్ని 500 నిరుపేదలకు అందజేస్తూ... వారికి అండగా నిలుస్తున్నారు ప్రేమ నాథ్ గౌడ్. సేవ ఈ రోజుతో అన్నదాన కార్యక్రమాన్ని ఆపేస్తున్నట్లు వివరించారు.

ఈ రోజు చివరి రోజు కావడం వల్ల నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి గబ్బర్ సింగ్ మూవీ గ్యాంగ్ హాజరైంది. ప్రేమ్ నాథ్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details