తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫ్ నగర్ లో రామయ్యకు ఘనంగా పూజలు - ఆసిఫ్ నగర్ దేవాలయంలో పూజలు

హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నాగదేవత ఆలయంలో శ్రీరాముడికి ఘనంగా పూజలు నిర్వహించి భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భజరంగ్ దళ్ మాజీ నేత అన్నపురం ఈశ్వరయ్య, అయోధ్య రామ మందిర ఉద్యమం గురించి వివరించారు.

ఆసిఫ్ నగర్ లో రామయ్యకు ఘనంగా పూజలు
ఆసిఫ్ నగర్ లో రామయ్యకు ఘనంగా పూజలు

By

Published : Aug 5, 2020, 10:53 AM IST

హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నాగదేవత ఆలయంలో శ్రీరాముడికి ఘనంగా పూజలు నిర్వహించి భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భజరంగ్ దళ్ మాజీ నేత అన్నపురం ఈశ్వరయ్య, అయోధ్య రామ మందిర ఉద్యమం గురించి వివరించారు. సంఘ్ పరివార్ సంస్థలకు చెందిన కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details