ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. తాడేపల్లి నివాసంలో సీఎంతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. వైకాపా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ప్రశాంత్ కిషోర్ - cm jagan meet prashanth kishore
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఆ రాష్ట్రంలో తాజా రాజకీయాలు, వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ప్రశాంత్ కిషోర్