తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రత పాట... విని ఆచరిస్తే ఉండదు ఏ చింత

చికిత్సలేని రోగానికి నివారణ ఒకటే మార్గం. కోరలు చాస్తున్న కరోనా కట్టడికి స్వీయ నిర్బంధమే ఉత్తమం... అవగాహన కలిగి ఉంటే అవరోదాలు సులభంగా దాటొచ్చని తెలిసిందే.. అందుకే కరోనా నుంచి రక్షణ పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా నాట్య మండలి పాట రూపంలో విజ్ఞప్తి చేస్తోంది.

coroa awareness song
భద్రత పాట... విని ఆచరిస్తే ఉండదు ఏ చింత

By

Published : Mar 29, 2020, 6:22 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజా నాట్య మండలి కళాకారుడు పల్లె నరసింహ తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

భద్రత పాట... విని ఆచరిస్తే ఉండదు ఏ చింత

ABOUT THE AUTHOR

...view details