ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన కుమార్తె సోనాల్ మోదీతో కలిసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన రాకతో ఆలయం వద్ద సౌత్ జోన్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు - Hyderabad latest news
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన రాకతో ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
![భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని సోదరుడు Prahlad Modi visits Bhagyalakshmi temple in Hyderabad old city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10615233-35-10615233-1613225239945.jpg)
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రహ్లాద్ మోదీ
ఇదీ చదవండి: 'పింఛను కోసం వెళ్తే మరణించావని చెప్పారు'