తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా - ఎమ్మెల్సీ సునీత తాజా వార్తలు

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. బీసీ, ఎస్సీ, మైనారిటీల ప్రయోజనాలకు తెదేపా వ్యతిరేకంగా పని చేస్తుందని పోతుల సునీత రాజీనామాలో పేర్కొన్నారు.

pothula
ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

By

Published : Oct 29, 2020, 3:09 PM IST

ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. తన వ్యక్తిగత పీఏ ద్వారా శాశనమండలి ఛైర్మన్​కు రాజీనామా పత్రం పంపించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీల ప్రయోజనాలకు తెలుగుదేశంపార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుందని పోతుల సునీత రాజీనామాలో పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడేందుకే రాజీనామా చేసినట్లు పోతుల సునీత తెలిపారు.

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

ABOUT THE AUTHOR

...view details