తన ఆరోగ్యం విషమించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ ఖండించారు. ఎర్నియా కారణంగా తనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. రెండు నెలల తర్వాత తాను కోలుకున్నట్లు వెల్లడించారు. యశోద ఆసుపత్రి వైద్యుడు ఎంవీరావు చికిత్స చేయటం వల్ల తాను బతికానని పేర్కొన్నారు. నేను యథావిధిగా సినిమా చిత్రీకరణలకు వెళ్తున్నట్లు తెలిపారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నాను : పోసాని కృష్ణ మురళీ - పోసాని కృష్ణ మురళీ
తన ఆరోగ్యం విషమించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అబద్ధమనీ ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ ఖండించారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నాను : పోసాని కృష్ణ మురళీ