గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ - పేదలపై లాక్డౌన్ ఎఫెక్ట్ న్యూస్
లాక్డౌన్ ప్రభావంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నాయి. పనులు లేక ఉపాధి లభించని పరిస్థితి. రోజువారి కూలీలు, నిరాశ్రయులు, యాచకుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎవరైనా గుప్పెడు మెతుకులు పెట్టకపోతారా అని.. రోడ్లపై నిరీక్షిస్తున్నారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో.. దాతలు ఇచ్చే అన్నం ప్యాకెట్ల కోసం ఆకలి చూపులు చూస్తున్నారు.
గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ