పాలిసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్టు కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 20 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
Polycet: పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు - ts polycet news
పాలిసెట్ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. పాలిసెట్ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిసెట్ తేదీని త్వరలో ప్రకటిస్తామని, పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని శ్రీనాథ్ వెల్లడించారు.
ఇదీ చదవండి:రాష్ట్రానికి మరో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్.!