తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపాలక ఎన్నికలు ప్రశాంతం : అదనపు డీజీ - POLLING FINISHED WITHOUT FRICTION SAYS ADDITIONAL DG JITHENDHAR

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు.

ప్రశాంతంగా పుర పోలింగ్ : జితేందర్
ప్రశాంతంగా పుర పోలింగ్ : జితేందర్

By

Published : Jan 22, 2020, 7:54 PM IST

రాష్ట్రంలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని ఈ సందర్భంగా జితేందర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పొలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details