ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది హోమియోపతి వైద్యమని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన సత్యం హోమియోపతి ఆసుపత్రిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రారంభించారు.
'ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిదే హోమియోపతి వైద్యం' - హోమియోపతి క్లినిక్ వార్తలు అబిడ్స్
హైదరాబాద్ అబిడ్స్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన సత్యం హోమియోపతి ఆసుపత్రిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రారంభించారు. రోగ మూలాలను ఛేదించి శాశ్వతంగా నిర్మూలించే విధంగా హోమియోపతి మందులు పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హోమియోపతికి మంచి వాతావరణం నెలకొందన్నారు.
'ఎలాంటి సైడ్ ఎఫెక్ లేనిదే హోమియోపతి వైద్యం'
రోగ మూలాలను ఛేదించి శాశ్వతంగా నిర్మూలించే విధంగా హోమియోపతి మందులు పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హోమియోపతికి మంచి వాతావరణం నెలకొందన్నారు. అలాగే కరోనాపై అనేక మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ సమయంలో హోమియోపతి వైద్యులు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మందును కనిపెట్టారని తెలిపారు. మూడు నెలలు ఈ మందులు సేవిస్తే భవిష్యత్‌లో కరోనా రాదన్నారు.
ఇదీ చదవండి:కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం
Last Updated : Nov 2, 2020, 6:59 PM IST