ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల దుకాణాలు మూసివేయాలని కోరారు. నారాయణగూడ చౌరస్తాలో ఏడు కాగానే అక్కడి చేరుకున్న పోలీసులు అందరిని ఇళ్లలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'సమయం ఏడు దాటుతోంది.. ఇళ్లలోకి వెళ్లిపోండి' - coronavirus in telangana
హైదరాబాద్లో సాయంత్రం ఏడు దాటిన తర్వాత దుకాణాలు మూయిస్తున్నారు పోలీసులు. నారాయణగూడ చౌరస్తాలో దుకాణాలు మూయించిన పోలీసులు అందరిని ఇళ్లలోకి వెళ్లిపోవాలని కోరారు.
'సమయం ఏడు దాటుతోంది.. ఇళ్లలోకి వెళ్లిపోండి'