ఆంధ్రప్రదేశ్ తిరుమలలోని పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారని తితిదే ప్రకటించింది. నిందితుడు.. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రామకృష్ణగా గుర్తించారు.
తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్ - తిరుమల తాజా వార్తలు
తిరుమలలోని పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని తితిదే ప్రకటించింది. ధ్వంసమైన విగ్రహ ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలోనే విగ్రహంను ధ్వంసం చేశాడని తెలిపారు. ధ్వంసమైన విగ్రహం ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది.
ఇదీ చదవండి:యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి 2గంటలు